అనంతపురంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు ఉదయం నుంచి వాహనాల్లో సోదాలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో డబ్బు ,మద్యం తరలిస్తే ..కఠిన చర్యలుంటాయని వాహనదారులను హెచ్చరించారు. ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.
అనంతపురంలో వాహనాల తనిఖీలు - అనంతపురంలో మున్సిపల్ ఎన్నికలు వార్తలు
అనంతపురంలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో డీఎస్పీ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు. అక్రమంగా ఏమైనా తరలిస్తే ఊరుకోమని వాహనదారులకు పోలీసులు తెలిపారు.
అనంతపురంలో పోలీసుల వాహనాల తనిఖీలు