ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్యాణదుర్గంలో బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు - కళ్యాణదుర్గం బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

bike rally
కళ్యాణదుర్గం బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు

By

Published : Jan 17, 2020, 3:53 PM IST

కళ్యాణదుర్గం బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ తెలుగుదేశం పార్టీ, ఐకాస సంయుక్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ ఇన్​ఛార్జీ ఉమామహేశ్వర్ ఆధ్వర్యంలో శెట్టూరు నుంచి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ద్విచక్రవాహన ర్యాలీను పోలీసులు అడ్డుకొని ఉమామహేశ్వర్​ను అరెస్టు చేయటంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుపై నేతలు మండిపడ్డారు. 3 రాజధానులు వద్దని, అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details