అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు పట్టకున్నారు. రాయదుర్గం మండలం జుంజరాంపల్లి సమీపంలోని వేదవతి నది నుంచి అనంతపురానికి అనుమతి లేకుండా తరలిస్తున్న టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ హనుమంతరాయుడును అరెస్టు చేసినట్లు రూరల్ ఎస్సై సుధాకర్ తెలిపారు.
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ సీజ్ - కళ్యాణదుర్గంలో టిప్పర్ సీజ్ వార్తలు
అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు పట్టకున్నారు. డ్రైవర్‌పై కేసు నమోదు చేశారు.

కళ్యాణదుర్గంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ సీజ్