అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 434 కర్ణాటక మద్యం ప్యాకెట్లు, 46 మద్యం సీసాలు మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. అక్రమంగా ఎవరైనా మద్యం రవాణా చేస్తే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
చిలమత్తూరులో 434 కర్ణాటక మద్యం ప్యాకెట్ల పట్టివేత - చిలమత్తూరులో కర్ణాటక మద్యం పట్టివేత
అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలంలో అక్రమంగా తరలిస్తున్న 434 కర్ణాటక మద్యం ప్యాకెట్లను, 46 మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
![చిలమత్తూరులో 434 కర్ణాటక మద్యం ప్యాకెట్ల పట్టివేత chilamatturu](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:55:41:1622215541-ap-atp-28-28-karnataka-liqer-seez-photo-ap10191-28052021200055-2805f-1622212255-973.jpg)
చిలమత్తూరులో కర్ణాటక మద్యం పట్టివేత
Last Updated : Jun 8, 2021, 2:06 PM IST
TAGGED:
karnataka liquor at chilamatturu