అనంతపురం జిల్లా నార్పల క్రాసింగ్‌లో తనిఖీలు చేస్తున్న పోలీసులు అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. బొలెరో వాహనంలో కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్నారు. వీరి వద్ద నుంచి 53 మద్యం బాటిళ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
నార్పలలో కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం - అనంతపురం జిల్లాలో మద్యం అక్రమ రవాణా వార్తలు
కర్ణాటక నుంచి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకొని, వాహనాన్ని సీజ్ చేశారు.
![నార్పలలో కర్ణాటక మద్యం సీసాలు స్వాధీనం police seized illeagal liquore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7414656-260-7414656-1590888928951.jpg)
కర్ణాటక నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలు స్వాధీనం
ఇవీ చూడండి...