ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కల్తీ కల్లు కేంద్రాలపై దాడులు.. నలుగురు అరెస్ట్ - illegal wine preparation in anantapur

అనంతపురం జిల్లా మడకశిరలో కల్లు కల్తీ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు చేశారు. 500 లీటర్ల కల్తీ కల్లుతో పాటు నాలుగు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.

కల్తీ కల్లు తయారీకేంద్రాలపై పోలీసుల దాడులు.. నలుగురు అరెస్ట్
కల్తీ కల్లు తయారీకేంద్రాలపై పోలీసుల దాడులు.. నలుగురు అరెస్ట్

By

Published : Nov 1, 2020, 3:38 PM IST

కల్తీ కల్లు విక్రయకేంద్రాలపై పోలీసుల దాడులు.. నలుగురు అరెస్ట్

అనంతపురం జిల్లా మడకశిరలో కల్తీ కల్లు తయారు చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరు దేవనపల్లి గ్రామ శివారులోని ఇంటిలో కల్లు తయారు చేస్తుండగా పోలీసులు దాడులు చేసి పట్టుకున్నారు.

500 లీటర్ల కల్తీ కల్లుతో పాటుగా 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details