అనంతపురం జిల్లాలోని బట్రేపల్లి వద్ద తలపుల పోలీసులు దాడులు జరిపారు. అటవీ ప్రాంతాన్ని అనువుగా మార్చుకుని నాటుసారా తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే దాడులు జరిపి... 10 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.
నాటుసారా కేంద్రాలపై దాడులు - ఈటీవీ భారత్ తాజా వార్తలు
అనంతపురం జిల్లా బట్రేపల్లి వద్ద నాటుసారా కేంద్రాలపై పోలీసులు దాడులు జరిపారు. సుమారు 100 లీటర్ల బెల్లం ఊటను ధ్వసం చేసి, ముగ్గురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
![నాటుసారా కేంద్రాలపై దాడులు police rides at ananthapuram illigal liquers center](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7122579-297-7122579-1589005068452.jpg)
నాటుసారా కేంద్రాలపై దాడులు
TAGGED:
ఈటీవీ భారత్ తాజా వార్తలు