అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటంపల్లి గ్రామశివారులో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. సారా తయారీకి సిద్దంగా ఉంచిన బెల్లం ఊటలను ధ్వంసం చేశారు. తయారీదారులపై కేసు నమోదు చేశారు. ఎవరైనా నాటుసారా తయారు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
వెంకటంపల్లిలో నాటుసారా కేంద్రాలపై దాడి - ananthapuram district
అనంతపురం జిల్లా వెంకటంపల్లిలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసులు దాడులు చేశారు. బెల్లం ఊటలను ధ్వంసం చేసి.. తయారీదారులపై కేసు నమోదు చేశారు.
నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు.