అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో పోలీసులు విస్తృతంగా నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. పెనుకొండ మండలం గోనిపేట తండాలో 100 లీటర్ల నాటు సారా ఊటను ధ్వంసం చేశారు.
సారా తయారు చేసే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని అరెస్టు చేశారు. లీటరు నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.