నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు - Police raids on Natu Sara manufacturing plant
అనంతపురం జిల్లా కనగానిపల్లి మండలం వారాధపుమిద్దెలు వద్ద నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో మండల పరిధిలో ఎక్కడా కల్లు అమ్మకాలు చేపట్టరాదని పోలీసులు హెచ్చరించారు.
![నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు Police raids on Natu Sara manufacturing plant](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6562559-43-6562559-1585311827829.jpg)
నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు
నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసుల దాడులు
అనంతపురం జిల్లా కనగానిపల్లి మండలం వారాధపుమిద్దెలు వద్ద నాటు సారా తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు చేశారు. సమీపంలో ఉన్న 525 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఎక్సైజ్ సీఐ, సిబ్బంది మారుతి, నరసింహారెడ్డి, వెంకట్రెడ్డి దాడుల్లో పాల్గొన్నారు. నాటు సారా తయారు చేస్తున్నవారిపై కేసు నమోదు చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎక్కడా కల్లు అమ్మకాలు చేపట్టరాదని హెచ్చరించారు.