అనంతపురం జిల్లా విడపనకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల సారాతో పాటు 20 కేజీల నిషేధిత బెల్లం కూడా స్వాధీనం చేసుకున్నారు. మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం అమ్మకాల్లో విధించిన నిబంధనలు, ధరల పెంపు కారణంగా స్థానికంగా దొరికే నాటుసారాకు గిరాకీ పెరిగింది. అందులో భాగంగానే విడపనకల్లు కొండల ప్రాంతాల్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
వినపడకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు - వినపడకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు
అనంతపురం జిల్లా వినపడకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 500 లీటర్ల సారాతో పాటు 20 కేజీల నిషేధిత బెల్లం స్వాధీనం చేసుకున్నారు.
![వినపడకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు Police raids on local liquor in vinapadakallu at ananthapur district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8730333-509-8730333-1599584041976.jpg)
వినపడకల్లులో నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు