అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వెంకటాంపల్లి తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఇద్దరిని అరెస్టు చేశామని డీఎస్పీ ఖాసిం సాబ్ తెలిపారు. పది లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఎవరైనా సారా తయారు చేసినా, అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం - liquor making centers taja news
నాటుసారా స్థావరాలపై అనంతపురం జిల్లా గుంతకల్లు పోలీసులు దాడులు చేశారు. 300 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ ఖాసిం సాబ్ తెలిపారు.
![300 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం police raids on liquor making centers in anantapur dst gunthakallu mandal](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7582990-36-7582990-1591943083530.jpg)
police raids on liquor making centers in anantapur dst gunthakallu mandal