ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బెల్లం ఊట ధ్వంసం - natusaara attack

అనంతపురం జిల్లాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. 1100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.

న

By

Published : Jul 12, 2021, 12:16 AM IST

అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పీసీ ప్యాపిలితండాలో నాటు సారా తయారీ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 1100 లీటర్ల ఊటను ధ్వంసం చేసి 15 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి ఉపయోగించే సామగ్రిని తగలబెట్టారు. ఈ దాడుల్లో ఉరవకొండ సీఐ శేఖర్, ఎస్సై వెంకటస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. సారా తయారీకి పాల్పడితే కఠినంగా శిక్షిస్తామని సీఐ శేఖర్ హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details