అనంతపురం జిల్లా కదిరికి సమీపంలోని మామిడి తోటలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 10 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి ఎనిమిది చరవాణులు, నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు, రూ.24 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ శ్రీనివాసులు తెలిపారు.
మామిడి తోటలో పేకాట.. 10 మంది అరెస్ట్ - kadiri gamblers arrest news
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఓ పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. 10 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు.
gamblers arrest