అనంతపురం జిల్లా సిద్ధగిరి గ్రామ శివారులో పేకాట స్థావరంపై స్థానిక ఎస్ఐ శేషగిరి సిబ్బందితో కలసి దాడి చేశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది జూదరులను పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 48,620 రూపాయలు పట్టుబడిందని పోలీసులు తెలిపారు.
పేకాట స్థావరంపై దాడి.. తొమ్మిది మంది అరెస్ట్ - Attacks on poker sites in Siddhagiri village
అనంతపురం జిల్లా మడకశిర మండలం సిద్ధగిరి గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసులు దాడులు జరిపారు. ఈ ఘటనలో తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు.
![పేకాట స్థావరంపై దాడి.. తొమ్మిది మంది అరెస్ట్ police attacks](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11445720-433-11445720-1618725254529.jpg)
పేకాట స్థావరంపై దాడులు