అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పరిధిలోని పెద్ద తాండలో నాటు సారా తయారు స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 1000 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. 5 లీటర్ల సారాయిని స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీ దారులు పరారయ్యారని తెలిపారు. అక్రమంగా సారా తయారు చేసినా అమ్మినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం.. - Police raid Natu Sara manufacturing bases in Vajrakaroor
వజ్రకరూరులో నాటు సారా తయారు స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సుమారు 1000 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఐదు లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నారు. తయారీదారులు పరారైనట్లు తెలిపారు.
వెయ్యి లీటర్ల బెల్లం ఊట ధ్వంసం