'అత్యవసరమైతే తప్ప బయటకు రాకండి' - total corona virus cases news in ap
కోవిడ్-19 (కరోనా వైరస్) వ్యాప్తి చెందకుండా అప్రమత్తం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపుమేరకు అనంతపురంలో పోలీసులు చర్యలు చేపట్టారు. ఈనెల 31 వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటికి రాకూడదని పోలీసులు కోరారు.
అనంతపురంలో వాహనదారులను అప్రమత్తం చేస్తున్న పోలీసులు