అనంతపురం జిల్లాలో కర్ఫ్యూను పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం తరువాత కూడా ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తున్న రహదారులు, కాలనీలపై డ్రోన్లతో గట్టి నిఘా పెట్టారు. గత రెండు రోజులుగా కర్ఫ్యూను కట్టుదిట్టంగా అమలు చేస్తుండటంతో సడలింపు సమయం ముగిసిన తరువాత రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అనవసరంగా రోడ్లపై తిరిగేవారికి పోలీసులు జరిమానా విధిస్తున్నారు.
అనంతపురం జిల్లాలో డ్రోన్లతో కర్ప్యూ పర్యవేక్షణ - అనంతపురం తాజా వార్తలు
అనంతపురం జిల్లాలో కర్ఫ్యూను పోలీసులు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. మధ్యాహ్నం తరువాత కూడా ప్రజలు విచ్చలవిడిగా సంచరిస్తూ, నిబంధనలు అతిక్రమిస్తున్న రహదారులు, కాలనీలపై డ్రోన్లతో గట్టి నిఘా పెట్టారు.
అనంతపురం జిల్లాలో డ్రోన్లతో కర్ప్యూ పర్యవేక్షణ