అనంతపురం జిల్లా కదిరి మండలం కౌలెపల్లి కాలనీ తపాలా కార్యాలయంలో నిల్వ ఉంచిన కర్ణాటక మద్యాన్ని.. కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంలో ముందస్తు సమాచారం అందుకున్న పోలీసులు.. పోస్టల్ , రెవెన్యూ అధికారుల సమక్షంలో తపాలా కార్యాలయ తలులుపు తెరిచి సోదా చేశారు. మద్యాన్ని గుర్తించారు. స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు.. డీఎస్పీ షేక్ లాల్ అహమ్మద్ తెలిపారు.
పోస్టాఫీస్‌లో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు - కదిరిలో మద్యం స్వాధీనం
కౌలేపల్లి తపాలా కార్యాలయంలో నిలువ ఉంచిన కర్ణాటక మద్యాన్ని కదిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
![పోస్టాఫీస్‌లో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు Police in possession of liquor in Karnataka](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6370874-159-6370874-1583929974232.jpg)
Police in possession of liquor in Karnataka
పోస్టాఫీసులో మద్యం.. స్వాధీనం చేసుకున్న పోలీసులు