అనంతపురం జిల్లా కదిరిలో పోలీసు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని కదిరి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ ప్రజా సంఘాల, యువజన సంఘాలకు సంబంధించిన రక్త దాతలు హాజరయ్యారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తహసిల్దార్ మారుతి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల రక్త దాన ఆవశ్యకత ను వివరించారు.
అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం... - latest news of anantapur
పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు, సిబ్బంది రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు.
అమరవీరుల వారోత్సవాల సంద్భంగా రక్తదాన శిబిరం