ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరవకొండలో మద్యం స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్​ - ఉరవకొండలో అక్రమ కర్ణాటక మద్యం సీజ్ చేసిన పోలీసులు

అనంతపురం జిల్లా ఉరవకొండలో అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్​ చేశారు.

Illegal Karnataka liquor
అక్రమ కర్ణాటక మద్యం

By

Published : Apr 5, 2021, 9:08 AM IST

ద్విచక్ర వాహనంపై అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని పోలీసులు సీజ్​ చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో స్పెషల్ ఎన్​ఫోర్స్​ మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో కర్ణాటక నుంచి ఉరవకొండకు ద్విచక్ర వాహనంపై మద్యం తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి 384 హైవార్డ్ చీర్స్ విస్కీ, 90 ఎంఎల్​ టెట్రా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఉరవకొండ మండలం చిన్న ముష్టురు గ్రామానికి చెందిన హనుమంతు, శంకర్ గా గుర్తించారు. పట్టుబడిన కర్ణాటక మద్యం విలువ 20,000 వేల రూపాయలు ఉండగా.. బహిరంగ మార్కెట్​ లో రెట్టింపు ఉంటుందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details