ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత - కర్ణాటక మద్యం పట్టివేత

అనంతపురం జిల్లా మడకశిరలో కర్ణాటక మద్యంతో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ద్విచక్ర వాహనం పై మద్యాన్ని తరలిస్తుండగా... పోలీసులు తనిఖీ నిర్వహించి అదుపులోకి తీసుకున్నారు.

nabbed a man
మడకశిరలో కర్ణాటక మద్యం పట్టివేత

By

Published : Nov 3, 2020, 10:16 AM IST

అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతంలో కర్ణాటక మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. స్థానికంగా ఈ మద్యం అమ్మకాలను అరికట్టేందుకు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఈచలడ్డి గ్రామంలో రంగప్ప అనే వ్యక్తి వద్ద ద్విచక్రవాహనంలో మద్యం లభ్యమైంది. పోలీసులు ద్విచక్ర వాహనాన్ని , మద్యాన్ని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details