ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని తెదేపా నేత పరిటాల శ్రీరాంపై కేసు నమోదైంది. ధర్మవరంలోని మసీదులో శ్రీరాం ప్రచారం చేసి కోడ్ ఉల్లంఘించారని ఎన్నికల పరిశీలకులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరాంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తెదేపా నేత పరిటాల శ్రీరాంపై కేసు నమోదు - paritala sriram latest news
తెదేపా నేత పరిటాల శ్రీరామ్‌పై అనంతపురం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారంటూ ఎన్నికల పరిశీలకులు ఫిర్యాదు చేయటంతో ఆయనపై కేసు నమోదైంది.
police filed case against tdp leader paritala sriram