ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 18, 2020, 8:16 PM IST

ETV Bharat / state

యముడి వేషదారణలో పోలీస్ సిబ్బంది నాటక ప్రదర్శన

కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ... అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు. యముడి వేషధారణలో వీధుల్లో తిరుగుతూ.. ప్రజలెవరూ బయట తిరగకుండా ఇళ్లల్లోనే పరిశుభ్రతను పాటిస్తూ ఉండాలని సందేశమిచ్చారు.

police creates awareness about corona prevention in unique way at ananthapur
మడకశిరలో కరోనా నివారణపై పోలీసుల వినూత్న ప్రదర్శన

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలను తెలుపుతూ వినూత్న రీతిలో ప్రదర్శన నిర్వహించారు అనంతపురం జిల్లా మడకశిర పోలీసులు. మడకశిర నియోజకవర్గం అగలి పోలీస్ స్టేషన్​లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది కరోనాను నిర్మూలించేందుకు ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ.. పట్టణ కూడలిలో యముడి వేషధారణలో నాటికను ప్రదర్శించారు. యముడి వేషధారులు పురవీధుల్లో తిరుగుతూ పలు సూచనలు చేశారు.

ఇదీ చదవండి:కంటైనర్​లో పులివెందులకు కూలీలు.. అడ్డుకున్న పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details