అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సోమందేపల్లి ప్రధాన కూడలిలో మానవహారం నిర్వహించి పోలీస్ అమర వీరులకు జోహార్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పోలీసులు ,పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.
సోమందేపల్లిలో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ - సోమందేపల్లిలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం తాజా వార్తలు
అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. పోలీసు అమరవీరులకు నివాళులర్పించారు..
సోమందేపల్లిలో పోలీసుల కొవ్వొత్తుల ర్యాలీ
ఇదీ చూడండి.రాష్ట్రంలో ఉన్మాద పాలన నడుస్తోంది: చంద్రబాబు