అనంతపురంలో కరోనా విజృంభిస్తోంది. కరోనా పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారు. నగరంలో ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం వినూత్న చర్యలు చేపట్టారు. ప్రధాన కూడళ్లలో పోలీసు వాహనాలతో చైతన్య ప్రదర్శన నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ఉదయం పూట బయటకు వస్తే సామాజిక దూరం పాటించాలంటూ పోలీసులు తెలిపారు.
అనంతపురంలో పోలీసు వాహనాలతో చైతన్య ప్రదర్శన - అనంతపురంలో కరోనా వార్తలు
అనంతపురంలో కరోనా కేసులు పెరగడంతో... పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించడం కోసం వినూత్న చర్యలు చేపట్టారు. పోలీసు వాహనాలతో చైతన్య ప్రదర్శన నిర్వహించారు.
అనంతపురంలో పోలీసు వాహనాలతో చైతన్య ప్రదర్శన