అనంతపురం జిల్లా కదిరి మండలం మరువ తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఓ ఇంట్లో నిల్వ ఉంచిన 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు.. బెల్లం ఊట ధ్వంసం - police attack local liquor centers at ananthapuram district
కదిరి మండలం మరువ తండాలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో దాచిన 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.

నాటుసారా స్థావరాలపై పోలీసుల దాడులు