అనంతపురంలో అక్రమంగా కర్ణాటక మద్యం విక్రయిస్తోన్న వ్యక్తిని ఒకటో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని అశోక్‌నగర్‌లో కర్ణాటక నుంచి మద్యం తెచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయాలు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కర్ణాటక మద్యం అక్రమంగా అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ - latest news of karanataka liquor
అనంతపురంలో అక్రమంగా మద్యం విక్రయిస్తోన్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 53 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు.
police arrested a person who sold illegal karnatka liquor