ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

హిజ్రాలకు నిత్యావసరాలు పంచిన పోలీసులు - hizras news in anantapur dst

అనంతపురం జిల్లాలోని హిజ్రాలకు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. కరోనా వైరస్​పై అవగాహన కల్పిస్తూ.. వైరస్ తగ్గుముఖం పట్టేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.

polcie distributes necessaries to hizars in anantapur dst
polcie distributes necessaries to hizars in anantapur dst

By

Published : Jul 13, 2020, 2:59 PM IST

Updated : Jul 13, 2020, 4:17 PM IST

అనంతపురంలో హిజ్రాలకు పోలీసులు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు, శిక్షణ డీఎస్పీ చైతన్య, ఒకటో పట్టణ సీఐ ప్రతాప్​రెడ్డి ఆధ్వర్యంలో 45 మంది హిజ్రాలను గుర్తించి సరకులు అందించారు. కొవిడ్ తగ్గేవరకూ భిక్షాటన చేయకూడదని సూచించారు.

Last Updated : Jul 13, 2020, 4:17 PM IST

ABOUT THE AUTHOR

...view details