అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్ళి గ్రామంలో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఆ గ్రామంలోని వ్యవసాయ ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సంఘం రైతులతో కలసి వారి పొలాల్లో వేరుశనగ పంటను పరిశీలించారు. వేరుశెనగ పంటలో ఆకుముడత, ఆకుపచ్చ పురుగు, అగ్గి సీడు వంటి రోగాలు... నివారించేందుకు కషాయాలు వాడాలని రైతులకు అధికారులు సుచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, రైతు భరోసా కేంద్రాల అధికారులు పాల్గొన్నారు.
గౌడనహళ్ళిలో పొలంబడి కార్యక్రమం - అనంతపురంలో వేరుశనగ రైతుల కష్టాలు
అనంతపురం జిల్లా మడకశిర మండలం గౌడనహళ్ళి గ్రామంలో పొలంబడి కార్యక్రమం జరిగింది. వేరుశనగ పంటలో వచ్చే తెగుళ్ల నివారణపై అధికారులు రైతులకు సూచనలు చేశారు.
గౌడనహళ్ళిలో పొలంబడి కార్యక్రమం