కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కుమార్తె అమృత ప్రచారం చేస్తున్నారు.
మా నాన్నని గెలిపించండి
By
Published : Mar 15, 2019, 2:40 PM IST
మా నాన్నని గెలిపించండి
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డి కుమార్తె అమృత... తండ్రి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు.తన తండ్రి విజయం సాధించి మరింత అభివృద్ధి చేస్తారని అమృత ధీమా వ్యక్తం చేస్తోంది. ప్రజలందరూ రఘువీరా రెడ్డిగెలవాలని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేయాలని ప్రజలను అమృత కోరారు.