ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వరి నాట్లు వేసిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి - planted the paddy mla

ప్రజాసేవలో నిత్యం బిజీగా ఉండే ప్రజాప్రతినిధులు అప్పుడప్పుడు ప్రజల పనుల్లో పాలు పంచుకుంటారు. ఎన్నికల సమయంలో ఇలాంటివి సాధారణమే అయినా ఏ ఎన్నికలు లేని సమయంలోనూ అలా చేయడం విశేషం. శింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మహిళలతో కలిసి వరి నాట్లు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.

planted the paddy mla
వరినారు నాటిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

By

Published : Feb 1, 2020, 8:29 PM IST

వరినారు నాటిన ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

అనంతపురం జిల్లా శింగనమలలో మహిళతో కలిసి ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి వరినారు నాటారు. శింగనమల చెరువును స్థానికులకు అందుబాటులో తెచ్చేలా చూస్తామని ఎమ్మెల్యే చెప్పారు. రైతులను తమ ప్రభుత్వం ఆదుకుంటుందని ఈ సందర్భంగా ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఆమె కొద్దిసేపు మహిళా రైతులతో ముచ్చటించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details