ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురంలోని రాజీవ్ కాలనీకి చెందిన రాజేష్... పెన్సిల్‌పై బొమ్మలను రూపొందించాడు. మొక్కలు నాటే కుండి ఆకృతిని చెక్కి.. అందులో మొక్కను నాటి ఔరా అనిపించుకున్నాడు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందరూ తమ బాధ్యతగా మొక్కలు నాటాలని సందేశం ఇచ్చాడు.
పెన్సిల్ మొనపై మొక్క ఆకృతి రూపకల్పన
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అనంతపురంకు చెందిన ఓ యువకుడు వినూత్న ప్రయోగం చేశాడు. పెన్సిల్ మొనపై మొక్కలు నాటే కుండీ ఆకృతిని రూపొందించి.. అందులో మొక్కను పెంచి శెభాష్ అనిపించుకున్నాడు.
పెన్సిల్ మొనపై మొక్క ఆకృతి రూపకల్పన