ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య - మార్తాడు గ్రామంలో వ్యక్తి ఆత్మహత్య తాజా వార్తలు

మార్తాడు గ్రామంలో కుష్ఠి వ్యాధి సోకిందని ఓ వ్యక్తి మనస్తాపం చెంది ఆత్యహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

person suicide because of leprosy attack
కుష్ఠి వ్యాధి సోకిందని వ్యక్తి ఆత్మహత్య

By

Published : Oct 10, 2020, 8:17 PM IST

గార్లదిన్నె మండలం మర్తాడు గ్రామంలో ఓ వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకుని ఆత్యహత్య చేసుకున్నాడు. మరణించిన వ్యక్తి మల్లికార్జునగా పోలీసులు గుర్తించారు.

ఇతను కుష్ఠి వ్యాధి సోకడం వల్ల మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మల్లికార్జునకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details