ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనస్థాపంతో రైలుకిందపడి వ్యక్తి ఆత్మహత్య - anantapur dst suicde items

అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన బసవరాజు అనే వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్యం కారణంగానే ఇలా చేసినట్లు బంధువులు తెలిపారు.

person  suicde in anantapur dst  rapthdu consistency cheneekothapalli due to  ill health
person suicde in anantapur dst rapthdu consistency cheneekothapalli due to ill health

By

Published : Jun 9, 2020, 2:04 PM IST


అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలానికి చెందిన బసవరాజు అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. బసవరాజు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమీప బంధువులు తెలిపారు. ఆరోగ్యం సరిగా లేకపోవటంతోనే మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండిగ్యాంగ్​వార్​ని తలపించే ఘటన... అప్రమత్తమైన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details