ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి - latest news of anantapur dst

విద్యుదాఘాతంతో అనంతపురం జిల్లాలో మాజీ ఫిల్డ్ అసిస్టెంట్ మృతి చెందాడు. మోటారు వద్ద మరమ్మతులు చేస్తుండగా ఈ ఘటన జరిగింది.

విద్యూదాఘతంతో వ్యక్తి మృతి
విద్యూదాఘతంతో వ్యక్తి మృతి విద్యూదాఘతంతో వ్యక్తి మృతి

By

Published : Apr 28, 2020, 11:38 PM IST

అనంతపురం జిల్లా పెద్దన్నపుట్లూరు మండల పరిధిలోని ఏ కొండాపురం గ్రామానికి చెందిన పెద్దన్న 47 (మాజీ ఫీల్డ్ అసిస్టెంట్) తన ఇంటి వద్ద కుళాయి మోటార్ మరమ్మతులు చేస్తుండగా... విద్యుత్ షాక్​కు గురైయ్యాడు. చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న సమయంలో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు పెద్దన్నకు భార్య సునీత, కుమారుడు ఉన్నట్లు గ్రామస్థులు తెలిపారు.

ఇదీ చూడండి

రాష్ట్రంలో కొత్తగా 82 కరోనా కేసులు

ABOUT THE AUTHOR

...view details