అనంతపురం జిల్లా చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. క్రితం సారి వేరుశనగ అందని రైతులకు భూమి విస్తీర్ణం బట్టి 4బస్తాల వేరుశనగ ఇవ్వనున్నారు. ఇందుకుగాను రైతు తమ ఆధార్ కార్డు.. పాస్బుక్కు.. కరెంట్ బిల్లు తీసుకురావాలని అధికారులు తెలిపారు.
40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ - peanut seeds distribution news in chennekottapalli
రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో బోరుబావుల కింద వేరుశనగ సాగు చేసే రైతులకు 40 శాతం సబ్సిడీతో కే6 రకం వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు.
![40 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాల పంపిణీ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5172271-708-5172271-1574684899895.jpg)
peanut seeds distribution with 40% subsidy in ananthapuram district