ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పీడీఎస్ బియ్యం పట్టివేత...ఒకరి అరెస్టు - పీడీఎస్ బియ్యం పట్టివేత...ఒకరి అరెస్టు

అక్రమంగా పీడీఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వ్యక్తిపై అనంతపురం జిల్లా రొద్దం పోలీసులు కేసు నమోదు చేశారు. వాహనాన్ని, 45 బస్తాల బియ్యాన్ని సీజ్ చేశారు.

పీడీఎస్ బియ్యం పట్టివేత
పీడీఎస్ బియ్యం పట్టివేత

By

Published : Jul 28, 2020, 12:03 PM IST

అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని చెరుకూరులో ఎస్ఐ నారాయణ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేపట్టారు. జీపులో అక్రమంగా తరలిస్తున్న 45 బస్తాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనాన్ని, బియ్యాన్ని సీజ్ చేసి.. డ్రైవర్​పై కేసు నమోదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details