ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో మాట్లాడిన ఆయన... కువైట్ నుంచి వలస కార్మికులను తరలించే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్పక అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్త ధైర్యంగా ఉండాలని...పార్టీ బలోపేతం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు.
దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష: పీసీసీ చీఫ్ శైలజానాథ్ - PCC chief Sake Sailajanath slams central govt
దేశానికి కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ అన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

PCC chief Sake Sailajanath