ఇదీ చదవండి
ఒక్క అవకాశమివ్వండి... రాప్తాడును అభివృద్ధి చేస్తా: శ్రీరాం - rapthadu
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండల పరిధిలో పలు గ్రామాల్లో పరిటాల శ్రీరాం ప్రచారం నిర్వహించారు. ఒక్కసారి అవకాశం ఇస్తే రాప్తాడును అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
పరిటాల శ్రీరాం