PARITALA SRIRAM:వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకోబోమని... తెలుగు దేశం నేత పరిటాల శ్రీరామ్ హెచ్చరించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలోని గుట్టకిందపల్లిలో నిర్వహించిన గౌరవసభ కార్యక్రమంలో పరిటాల శ్రీరామ్ పాల్గొన్నారు. తనను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారని రాధా చేసిన వ్యాఖ్యలపై ఎందుకు దర్యాప్తు జరపడంలేదని ప్రశ్నించారు. గతంలోలా మళ్లీ నాయకులను పోగొట్టుకునే ప్రశ్నే లేదని తేల్చిచెప్పారు.
PARITALA SRIRAM: 'వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకోం..' - TELUGU NEWS
PARITALA SRIRAM: వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకునేది లేదని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి పరిటాల శ్రీరామ్ అన్నారు. ఆయనను కాపాడుకునేందుకు ఏమైనా చేస్తామన్నారు.
'వంగవీటి రాధా జోలికొస్తే ఊరుకోం..'