అనంతపురం జిల్లాలోని పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరు మారుస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ‘డాక్టర్ వైఎస్‌ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్టు’గా మార్పు చేస్తూ నిర్ణయం తీసుకుంది. రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి కోరిన మీదట పేరు మార్పు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరు మార్పు - paritala ravindra lift irrigation project updates
అనంతపురం జిల్లాలోని పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరును ‘డాక్టర్ వైఎస్‌ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్టు’గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరు మార్పు