ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీ వర్షాలతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు - papireddy pond overflowing in somdepally

అనంతపురంలో జిల్లాలో గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలుచోట్ల చెరువులు నిండిపోయాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో కురిసిన 35.2 మి.మీ వర్షానికి పాపిరెడ్డి పల్లి చెరువు నిండిపోయి పొంగి పోర్లుతోంది.

భారీ వర్షంతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు

By

Published : Oct 12, 2019, 12:19 PM IST

Updated : Oct 12, 2019, 12:30 PM IST

భారీ వర్షంతో పొంగి పోర్లుతున్న పాపిరెడ్డి చెరువు

అనంతపురం జిల్లాలో గత15రోజులుగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో చెరువులకు జలకళ వచ్చింది.సోమందేపల్లి మండలంలో కురిసిన35.2మిల్లీ మీటర్ల వర్షానికి గ్రామపంచాయతీ పరిధిలోకి పాపిరెడ్డి పల్లి చెరువు పూర్తిగా నిండిపోయి పొంగుతోంది.చాలా సంవత్సరాల తర్వాత చెరువు నిండిపోవటంతో యువకులు పెద్ద సంఖ్యలో ఈత కొడుతూ,స్వీయ చిత్రాలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు.భారీగా చేరిన వరద నీటిని చూసి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Last Updated : Oct 12, 2019, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details