మామ విజయం కోసం 'పల్లె'కు కోడలి పయనం - పల్లె రఘునాథరెడ్డి
పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూర ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ తెదేపాకు ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఎన్నికల ప్రచారంలో పల్లె రఘునాథ రెడ్డి కోడలు ప్రచారం
ఇదీ చదవండి...తంబళ్లపల్లెలో వైకాపా అభ్యర్థి విస్తృత ప్రచారం