అనంతపురం జిల్లా హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభమైంది. స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి మంత్రి శంకర్ నారాయణ ప్రాంట్‌ను ప్రారంభించారు. కరోనా కారణంగా ప్రాణవాయువు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారి కోసం ఈ ఏర్పాటు చేసినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కరోనా బాధితులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం - minister shankar narayana
అనంతపురం జిల్లా హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్‌ను మంత్రి శంకర్ నారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ హాజరయ్యారు.
హిందూపురంలో ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభం