అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌పై... వైకాపాకు చెందిన సెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తూ పార్టీకి ద్రోహం చేస్తోందని అన్నారు. ఎమ్మెల్యే వ్యవహార శైలిపై రెండు రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా... ఆమె వ్యతిరేక వర్గం నాయకులంతా ఆర్ అండ్ బీ అతిథిగృహంలో సమావేశమయ్యారు. మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన 11 నెలల తర్వాత తన సీటులో కూర్చున్న రాజ్‌కుమార్‌ను సన్మానించారు.
కళ్యాణదుర్గం ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతల విమర్శలు - అనంతపురం జిల్లా వార్తలు
కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీపై సొంత పార్టీ నేతలే విమర్శలు చేశారు. తెదేపా నాయకులతో కలిసి వ్యాపారాలు చేస్తూ పార్టీకీ ద్రోహం చేస్తున్నారని సెట్టూరు జెడ్పీటీసీ మంజునాథ పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
కళ్యాణదుర్గం ఎమ్మల్యేపై సొంత పార్టీ నేతల విమర్శలు