కరెంట్ చార్జీల పెంపుపై మండిపడ్డ విపక్షాలు - ap power bills hike news
లాక్ డౌన్ సమయంలో విద్యుత్ చార్జీలు పెంచటాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. పేదలపై విద్యుత్ భారం మోపడాన్ని తప్పుబట్టాయి.
కరెంట్ చార్జీల పెంపుపై మండిపడ్డ విపక్ష పార్టీలు
లాక్ డౌన్ సమయంలో భారీగా విద్యుత్ చార్జీలు పెంచడాన్ని విపక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తెదేపా కదిరి నియోజకవర్గ ఇంఛార్జి కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ... పేదలపై విద్యుత్ భారం మోపడాన్ని తప్పుబట్టారు. లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయి కుటుంబ పోషణకే ఇబ్బంది పడుతున్న పేదలపై విద్యుత్ భారం మోపటం సరికాదన్నారు.
ఇదీ చదవండి:
'పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వకుండా ఆ పార్టీ ఆడ్డుకుంటోంది'
Last Updated : May 16, 2020, 4:14 PM IST