అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ను కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరగాలని చెప్పారు. ఈ బాధ్యత వైద్యులు, ప్రభుత్వాధికారులు తీసుకోవాలని సూచించారు.అనంతరం ఆపరేషన్ థియేటర్లో ఉన్న మౌలిక సదుపాయాలను, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు.
ప్రభుత్వాసుపత్రిలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ ప్రారంభం - ananthapuram collector satyanarayana
ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సత్యనారాయణ సూచించారు.
అనంతపురంలో ఆర్థోపెడిక్ ఆపరేషన్ థియేటర్ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్