ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మిద్దె పైకప్పు కూలి వృద్ధుడు మృతి - crime news in ananthapuram

మిద్దె పైకప్పు కూలి 70 ఏళ్ల వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండల పరిధిలో జరిగింది.

roof colapsed  in ananthapuram district
roof colapsed in ananthapuram district

By

Published : Aug 3, 2020, 12:27 AM IST

అనంతపురం జిల్లా పెద్దవడుగురు మండలం క్రిష్టిపాడులో మిద్దె కూలి కుళ్లాయినాయుడు(70) అనే వృద్ధుడు మృతి చెందాడు. గ్రామంలో గాలి వాన రావటంతో...తోటలోని అరటి చెట్లు ఎలా ఉన్నాయో పరిశీలించేందుకు వెళ్లాడు. ఆ క్రమంలో భారీ వర్షం పడటంతో... తోటలో ఉన్న మిద్దెలో తలదాచుకునేందుకు వెళ్లగా ఆకస్మాత్తుగా పైకప్పు కూలటంతో అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

ABOUT THE AUTHOR

...view details