ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కదిరి ఆర్టీసీ బస్టాండ్​లో వృద్ధుడు మృతి - కదిరిలో వృద్ధుడు మృతి వార్తలు

భిక్షాటన చేస్తూ జీవనం సాగించే ఓ వృద్ధుడు.. అనంతపురం జిల్లా ఆర్టీసీ బస్టాండ్​లో మృతి చెందాడు. పోలీసులు అతని బంధువుల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

old man died at kadiri rtc bus stand in ananthapuram district
కదిరి ఆర్టీసీ బస్టాండ్​లో వృద్ధుడు మృతి

By

Published : May 6, 2020, 12:51 PM IST

అనంతపురం జిల్లా కదిరి ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో ఒక వృద్ధుడు మృతి చెందాడు. అతను భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తుంటాడని స్థానికులు తెలిపారు. లాక్ డౌన్ సమయంలో దాతలు పెట్టే ఆహారం తింటూ బస్టాండులోనే ఉండేవాడు.

ఈ రోజు తెల్లవారుజామున వృద్ధుడు మరిణించినట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అతని సొంత ఊరు ఓబులదేవరచెరువుగా పోలీసులు గుర్తించారు. బంధువుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details